JN: యాంకర్ లోబోకి జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు వెల్లడించింది. 2018 మే 21న WGL నుంచి HYD వెళ్తూ, రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా ఇప్పుడు కోర్టు తీర్పు వెలువరించింది
తెలంగాణ
యాంకర్ లోబోకి ఏడాది జైలు శిక్ష


