KKD: జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1న 2.65 లక్షల మందికి రూ.115.65 కోట్ల సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. తొలిరోజే 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 2.65 లక్షల మందికి పింఛన్లు: కలెక్టర్


