హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 34% వర్షపాతం లోటు

MDCL: ఎల్‌నినో ప్రభావంతో మేడ్చల్ జిల్లాలో ఈ ఏడాది 34% వర్షపాతం లోటు నమోదైనట్లు TGDPS తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో 444.4 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 291.3 మి.మీ. మాత్రమే కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా 16.8% లోటు నమోదైంది.