NLR: సీతారామపురం ఘాట్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మోటార్ బైక్ నంబర్ ప్లేటు ప్రకాశం జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
సీతారామపురం ఘాట్ రోడ్డులో బైక్ ప్రమాదం


