హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.90 అడుగులు, నిల్వ 44.713 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి 35.478 టీఎంసీల ఇన్‌ఫ్లో, 6.981 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.