ADB: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీలో లక్షలాది మందితో బహిరంగ సభ జరుగుతున్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనన్నట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ నుంచి నిన్న ఢిల్లీకి బయలుదేరారు.
తెలంగాణ
ఆదిలాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీపీఐ నేతలు


