హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

MDCL: ఉప్పల్, బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. ఉప్పల్‌లో 3.3 మి.మీ, బాలానగర్‌లో 3.2 మి.మీ, కుత్బుల్లాపూర్‌లో 3.0 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. మరోవైపు, ఉదయం వేళ రోడ్లపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని R&B శాఖ అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు.