హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెప్టెంబర్ 5న నుంచి గ్రామ స్వరాజ్యం సంకల్ప యాత్ర'

E.G: గ్రామాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న గ్రామ స్వరాజ్యం సంకల్పయాత్ర చేపట్టానున్నారు. నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కార్యాలయ వర్గాలు తెలిపాయి.