ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 1-1-2011 నుంచి డిసెంబర్ 2013 లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు ఫుట్బాల్ కోచ్ రవి 99857 88989ని సంప్రదించాలన్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 1న బాలికల ఫుట్ బాల్ ఎంపిక పోటీలు


