KMM: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు KRIBHCO కంపెనీకి చెందిన 1381.8 మెట్రిక్ టన్నుల DAP ఆదివారం చేరింది. గత పది రోజులుగా వివిధ కంపెనీల డీఏపీ చేరుతుండగా, ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తున్నామని డీఏవో పుల్లయ్య తెలిపారు. ప్రస్తుతం 800 మె.టన్నుల డీఏపీ నిల్వ ఉందన్నారు. రైతులకు సరఫరాకు చేస్తామని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాకు 1381.8 మెట్రిక్ టన్నుల DAP


