VKB: పరిగి మండలం చింతల్‌చెరువు నేషనల్ హైవే 163 హైదరాబాద్-బీజాపూర్ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీ కొన్నడంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు దోమ మండలం కిష్టాపూర్‌కు చెందినట్లు గుర్తించారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


