కరీంనగర్‌లో ఆదివారం ఓసీ జేఏసీ నాయకుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాలు చేపట్టనున్న నిరసన దీక్షకు ఓసీ జేఏసీ మద్దతుగా పాల్గొంటుందని తెలిపారు.
తెలంగాణ
రెడ్డి నిరసన దీక్షకు మద్దతు: ఓసీ జేఏసీ


