హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్డీ పేరుతో నడ్డి విరుస్తున్నారు

KMM: జిల్లాలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. దీంతో మనీ ల్యాండరింగ్ దందా అడ్డు అదుపులేకుండా పోతుంది. ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు తాకట్టు పెట్టుకుని గిరిగిరి పేరుతో నూటికి రూ.పది వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు. కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేకుండానే చక్రవడ్డీలు వసూలు చేస్తున్నారు.