హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బంద్‌పై ఉత్కంఠ.. ఏం జరగబోతోంది?

SRPT: తొలగించిన డబ్బా కొట్టును ఆదివారం తిరిగి ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ ఇవాళ కోదాడ బంద్‌కు పిలుపునివ్వడంతో కోదాడ పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. బంద్‌కు ప్రజలు సహకరించవద్దని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించగా, ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ కొనసాగిస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. దీంతో ఇవాళ పట్టణంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.