హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాతావరణ మార్పులతో సీజనల్ ఫీవర్ ముప్పు!

HYD: వాతావరణ మార్పులతో చిన్నారుల్లో జలుబు, దగ్గు, సీజనల్ ఫీవర్ లక్షణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 8 ఏళ్లలోపు పిల్లల్లో 182 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, తగినంత నీరు అందించాలని సూచించారు. జ్వరం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.