హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీబీగూడెంలో కార్డన్ అండ్ సర్చ్.. 56 వాహనాలు సీజ్

SRPT: చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆదివారం రాత్రి నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 4 కార్లను సీజ్ చేశారు. గ్రామంలోని ఇళ్లను తనిఖీ చేసి అనుమానితుల వివరాలను పరిశీలించారు. ఈ కార్డన్ అండ్ సర్చ్‌లో పాల్గొన్న డీఎస్పీ ప్రసన్నకుమార్ గ్రామస్థులతో మాట్లాడి భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.