SRD: జిల్లాలోని ఇంటర్ జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 31 న ముగియనుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వెంటనే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పొడిగించే అవకాశం లేదని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
తెలంగాణ
నేటితో ఇంటర్ దరఖాస్తుల గడువు


