MNCL: బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్ల వద్ద పశువులు సంచారంతో ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ రోడ్డుపై పశువులు ప్రమాదకరంగా సేదతీరి ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ పోతే అవి కనిపించకుండా ఉండి వాటిని ఢీకొనే సందర్భాలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి వాటిని కట్టడి చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: మున్సిపల్ ఆఫీస్ ఎదుట రోడ్డు నిండా పశువులు


