హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

నిర్మల్‌ నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన సుమారు 226 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ. 56.43 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.