NLR: పొదలకూరు టౌన్ -1,2 పరిధిలో విద్యుత్ వినియోగదారులు తమ బిల్లుల చెల్లింపునకు సోమవారం 31వ తేదీ చివరి రోజు అని ఏఈ రఘు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని తెలియజేశారు. బిల్లులను ఆన్‌లైన్, మీసేవ కేంద్రాలు, బిల్ కలెక్టర్ కౌంటర్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడే విద్యుత్ బిల్లులు చెల్లింపునకు ఆఖరు తేదీ..!


