Nnlr: విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నెల్లూరు విద్యుత్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.0861-2320427 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ


