కరీంనగర్ వావిలాలపల్లి 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలోని క్రిస్టియన్ కాలనీ ఫీడర్‌లో ఇవాళ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నట్లు KNR టౌన్-1 ADE పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ కారణంగా ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మెడికవర్ హాస్పిటల్ వెనుక ప్రాంతం, సవరన్ వీధి, రెడ్డి రెసిడెన్సీ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


