MNCL: బెల్లంపల్లి జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఎన్నికల్లో సాయికృష్ణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య ఎన్నికలలో బ్రాంచ్ పరిధిలోని ఏజెంట్లు హాజరయ్యారు. ఎన్నికల్లో భాగంగా నూతన అధ్యక్షుడిగా సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా సదాశివ్, కోశాధికారిగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు.
తెలంగాణ
జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య అధ్యక్షుడిగా సాయికృష్ణ ఎన్నిక


