హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బస్సులో పుస్తెలతాడు అపహరణ

MDK: చిలిపిచేడు, మండలంలోని చిట్కుల్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం దొంగతనం జరిగింది. పటాన్‌చెరు నుంచి మెదక్ వెళ్తున్న బస్సులో రాత్రి 7 గంటలకు మహిళా కండక్టర్ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. సమాచారం అందుకన్న చిలిపిచేడు ​పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోనసాగిస్తామన్నారు.