CTR: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 577 మంది హాజరుకాగా, 17 మంది గైర్హాజరయ్యారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ భద్రతా, వైద్య ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌తో పాటు అధికారులు కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ పరీక్షలు


