హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెల్‌ఫోన్ వాడకంపై రేగోడ్ ఎస్సై హెచ్చరిక

MDK: చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని రేగోడ్ SI పోచయ్య సూచించారు. ఫోన్‌ల వాడకంతో చదువుపై దృష్టి తగ్గి, కంటిచూపు మందగించే ప్రమాదం ఉందన్నారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియా అపరిచితుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.