హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటితో ముగియనున్న ఓపెన్‌ స్కూల్‌ దరఖాస్తులు

MBNR: నూతన విద్యా సంవత్సరానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ అని ఉమ్మడి జిల్లా టాస్ కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఉమ్మడి పాలమూరు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.