KRNL: ఆదోని శ్రీ అనంత మంగళ ఆంజనేయస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతన తూర్పు, దక్షిణ రాజగోపురాల కలశ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గౌడ్ ఈరన్న ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో ఆంజనేయస్వామి ఆలయ కుంభాభిషేకం


