హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశం

KMR: వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లాలోని వినాయక ఉత్సవ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, యువజన సంఘాల సభ్యులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆయన కోరారు.