హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

KMR: పల్వంచలో ఎస్పీ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. కామారెడ్డి డీఎస్పీ, రూరల్ సీఐ, సైబర్ క్రైమ్ ఎస్సై, ట్రాఫిక్ ఎస్సై, షీ టీమ్ సభ్యులు, కళాబృందం పాల్గొన్నారు. డ్రగ్స్‌ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.