NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలోని పలు వార్డుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో స్థానికులు రాత్రివేళ చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. అధికారులు స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: వీధి దీపాలు లేక చీకట్లో ఇక్కట్లు


