హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి

NRPT: రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కృష్ణ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై మక్తల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామాలవారీగా అభివృద్ధి పనులపై చర్చించడానికి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.