హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అసంపూర్తి పనులతో విద్యార్థులకు ఇబ్బందులు

WNP: పానగల్ మండలం కేతేపల్లి భగత్‌సింగ్‌నగర్ పాఠశాలలో ఏళ్లుగా టాయిలెట్లు, కిచెన్ షెడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం బయట వండాల్సి వస్తోందని, టాయిలెట్ల విషయంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. అధికారులు జోక్యం చేసుకొని పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.