NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నేడు నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పదర మండలం మారడులో శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లింగాల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
తెలంగాణ
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


