హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి వీబీజీ రామ్‌జీ పనులు ముమ్మరం: ఎంపీడీవో

NGKL: తాడూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో సోమవారం నుంచి వీబీజీ రామ్‌జీ పథకం పనులను ముమ్మరంగా ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో శోభారాణి తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం 50 మంది కూలీలతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు భూగర్భ జలాల పెంపొందేలా పరంపండు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.