GDWL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సోమవారం ఇటిక్యాల పంచాయతీ భవనంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి రమేష్ తెలిపారు. సర్పంచ్ జీవన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీడీవో రమాదేవి హాజరవుతారని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు, BLOలు, BLAలు తప్పకుండా హాజరుకావాలన్నారు.
తెలంగాణ
ఇటిక్యాలలో నేడు ప్రత్యేక గ్రామసభ


