హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిస్క్ త్రోలో జిల్లా వాసికి సిల్వర్ మెడల్

KMR: హైదరాబాద్ జింఖానా స్టేడియంలో ఆదివారం మారథాన్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామానికి చెందిన టి. లక్ష్మణ్ డిస్క్ త్రోలో 18.93 మీటర్లు విసిరి ద్వితీయ స్థానం సాధించారు. దీంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు.