MHBD: జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం10:30 గంటలకు కేసముద్రంలో 11/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన,11:30 కు మున్సిపాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన,11:45కు ఇనుగుర్తి, సీరోల్, దంతాలపల్లి శిలాఫలకాల ఆవిష్కరణ, అనంతరం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేడు మంత్రి పొంగులేటి పర్యటన


