హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయాల అభివృద్ధికి కృషి: కిషన్ రెడ్డి

GDWL: అలంపూర్ ఆలయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, MPలు డీకే అరుణ, మల్లు రవితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ప్రతిరోజూ సా. 25 నిమిషాల పాటు ఆలయ విశిష్టతను తెలిపే ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పర్యాటక రంగానికి కేంద్రం రూ. 700 కోట్లు కేటాయించిందన్నారు.