హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు ఇందూరులో కవిత బహిరంగ సభ

NZB: నేడు నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రకటించిన అనంతరం మొదటిసారిగా కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరానికి రానున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు.