హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలను పరామర్శించిన MLA

BHPL: చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.