RR: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఖరితో విసిగిన ప్రజలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బోడుప్పల్‌కు చెందిన వై.సుధాకర్‌రావు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వై.శ్రీనివాస్ సహా సుమారు 50 మంది బీజేపీలో చేరారు. ఈటల వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. బోడుప్పల్ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీజేపీలోకి 50 మంది ప్రముఖుల చేరిక


