హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజలను జాగృతం చేస్తాం: మాజీ ఎమ్మెల్యే కిశోర్

BHNG: ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కిశోర్ అన్నారు. ఆదివారం మోత్కూరు మండలం దాచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 2న తుంగతుర్తిలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.