హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామివారి నిత్య ఆదాయం ఎంతంటే

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.21 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.6.40 లక్షలు, కార్ పార్కింగ్ ద్వారా రూ.7 లక్షలు, వ్రతాలతో రూ.3.11 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.2.94 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2.65 లక్షలు వచ్చాయి. వివిధ విభాగాల నుంచి మొత్తం రూ.44,13,428 ఆదాయం సమకూరింది.