BHPL: కాటారం మండల కేంద్రంలో ఎన్పీడీసీఎల్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖలో ఉన్న సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కొయ్యూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొయ్యూరు సెక్షన్‌లో ఏఈ, సబ్‌ఇంజినీర్ పోస్టులతో పాటు కాటారం సెక్షన్‌లో ఏఈ, ఇతర ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం: శ్రీధర్ బాబు


