BHPL: సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల పరిష్కారానికి అగ్రిమెంట్ సాధించామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న పెర్క్స్ ఆదాయపు పన్ను రీఫండ్‌తో ఒక్కో కార్మికుడికి ఏడాదికి కనీసం రూ.35 వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
తెలంగాణ
సింగరేణి కార్మికులకు AITUC మద్దతు


