వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతాన్ని వీక్షిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: బొగత జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు


