KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవాని ఆలయ ప్రాంగణంలోని శ్రీసుందరేశ్వర స్వామికి ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా అభిషేకాలు, అన్నపూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
శ్రీసుందరేశ్వర స్వామికి విశేష పూజలు


