BDK: పినపాక మండలంలో ఖరీఫ్ 2026లో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వరి సాగు చేసే రైతులు రూ.500 బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఏవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన వారు అక్కడే, సొంత విత్తనాలు వాడిన ఏఈవో వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సన్న వడ్లకు రూ.500 బోనస్.. సెప్టెంబర్ 10లోపు నమోదు


