NGKL: అచ్చంపేట పట్టణంలోని శ్రీ అంకాలమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన ముత్తరాశి బోనాల పండుగ ఉత్సవాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు, ముత్తరాశి సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
అంకాలమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే


